Back to Telugu Language Pack Telugu Language Pack
Transcend Store Loader Image
Thumbnail Image of భగవత్సందేశము

భగవత్సందేశము (Bhagavatsandeshamu)

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

మనం దేహాలము కాదని, ఆధ్యాత్మిక జీవులమని శ్రీకృష్ణభగవానుడు మనకు సందేశం ఇస్తున్నాడు. విశుద్ధ ఆధ్యాత్మిక అవగాహనలో జాతి, కుల, వర్ణ, లింగ ఉపాధులు ఉండనే ఉండవు. ఈ జాతికులాతీతమైన స్థితి నుండే సమస్త ప్రపంచము నిజమైన ఐకమత్యాన్ని, శాంతిని సాధించగలుగుతుంది. ఈ అవగాహన లేకపోతే వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని మనం కోరుకునే ఆనందము మన దరిదాపులలో ఉండదు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కొన్నాళ్ళకే వ్రాయబడిన ఈ పుస్తకము భగవంతుడే కేంద్రబిందువుగా ఉన్న సామ్యవాద స్థితిలో సమాజం ఏ విధంగా శాంతియుతంగా జీవించగలదో వివరిస్తుంది.

Sample Audio

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.

Your IP Address: 216.73.216.223 Server IP Address: 169.254.130.3